Friday, July 29, 2011

రుద్రులు

...మహాదేవ
...శివ
...మహారుద్ర
...శంకర
...నీలలోహిత
...ఏష్ణ రుద్ర
...విజయ రుద్ర
..భీమ రుద్ర
...దేవదేవ
౧౦...భావోద్భవ
౧౧...ఆదిత్యాత్మక శ్రీ రుద్ర

చ క్ర వ ర్తు లు

..హరిశ్చంద్రుడు
..నలుడు
..పురుకుత్సుడు
..పురూరవుడు
..సగరుడు
..కార్తవీర్యార్జునుదు

Thursday, July 28, 2011

ఆదిత్యులు

..ధాత
..అర్యమ
..మిత్ర
..వరుణ
..ఇంద్ర
..వివస్వాన్
..త్వష్ట
..విష్ణు
..అంశుమాన్
౧౦..భాగ
౧౧.పుష్య
౧౨..పర్జన్య

జ్యోతిర్లింగములు

..సోమనాద్ --గుజరాత్
..మల్లికార్జున్ --శ్రీశైలం
..మహాకాలేశ్వర్ --ఉజ్జయిని
..ఓంకారేశ్వర్ --మధ్య ప్రదేశ్
..వైద్యనాధ్ --బీహార్
..భీమ శంకర్ --మహారాష్ట్ర
..రామేశ్వరం --తమిళనాడు
..నాగేశ్వర్ --మహారాష్ట్ర
..విశ్వనాథ్ --వారణాసి
౧౦..త్రయంబకేశ్వర్ --మహారాష్ట్ర
౧౧..కేదారనాధ్--ఊత్తర ప్రదేశ్
౧౨..ఘుర్నేశ్వర్-- ఎల్లోరా గుహలు ,మహారాష్ట్ర

Wednesday, July 27, 2011

రామాయణము -కాండలు

...బాల కాండ
..అయోధ్య కాండ
..అరణ్య కాండ
..కిష్కింద కాండ
...సుందర కాండ
..యుద్ధ కాండ
..ఉత్తర కాండ

Friday, July 22, 2011

మహా పాతకములు

..బ్రహ్మ హత్య
..సువర్ణ స్తేయము
..సురా పానము
..గురు తల్పకము
..దుష్ట జన సంసర్గము

Thursday, July 21, 2011

లోకములు

1.సత్య లోకము
2.తప లోకము
3.జన లోకము
4.మహార్లోకము
5.సువర్లోకము
6.భువర్లోకము
7.భూలోకము
8.అతల లోకము
9.వితల లోకము
10.సుతల లోకము
11.తలాతల లోకము
12.మహాతల లోకము
13.రసాతల లోకము
14.పాతాల లోకము

Wednesday, July 20, 2011

అష్ట వసువులు

..ద్రోణ
..ప్రాణ
..ధ్రువ
..అర్క
..దోష
..వాసు
..విభావసు
..అగ్ని

ధారణ

..అహింస
..సత్యము
..అస్తేయము
..బ్రహ్మచర్యము
..అపరిగ్రహము
..శౌచము
..తపస్సు
..స్వాధ్యాయము

పర్వములు

..ఆది పర్వము
..సభా పర్వము
..అరణ్య పర్వము
..విరాట పర్వము
..ఉద్యోగ పర్వము
..భీష్మ పర్వము
..ద్రోణ పర్వము
..కర్ణ పర్వము
..శల్య పర్వము
౧౦..సౌప్తిక పర్వము
౧౧..స్త్రీ పర్వము
౧౨..శాంతి పర్వము
౧౩..ఆనుసాసనిక పర్వము
౧౪..అశ్వమేధ పర్వము
౧౫..ఆశ్రమవాస పర్వము
౧౬..మౌసల పర్వము
౧౭..మహాప్రస్థాన పర్వము
౧౮..స్వర్గారోహణ పర్వము