Thursday, September 22, 2011

యక్ష ప్రశ్నలు (తరువాయి)

మానవుడు దేని చేత అక్షయ మైన నరకమును పొందును ?
విద్యా బుద్ధులు ,ధనము కలిగి పరులకు పెట్టక ,తాను అనుభ వించక పెట్టేద నని పిలిచి
లేదని చెప్పు వాడు
పురుష శబ్దమునకు అర్హుడు ఎవడు ?
పుణ్య కార్యముల వలన భూమ్యాకాశము లందంతట కీర్తి వ్యాపించు వాడు
సర్వ ధన వంతుడు ఎవడు ?
సుఖ దుఃఖము లందు ,కార్యాకార్యము లందు సమ బుద్ది కల వాడు .

No comments:

Post a Comment