Thursday, September 8, 2011

పుత్రులు -విధములు

ఔరసుడు =వివాహము అయిన భార్యకు పుట్టిన వాడు
క్షేత్రజుడు = భర్త అనుమతిని ఇతరుని వలన కన్న బిడ్డ
దత్త పుత్రుడు =తల్లి గాని ,తండ్రి గాని ఇచ్చిన బిడ్డ
క్రీ పుత్రుడు = తల్లి గాని , తండ్రి గాని అమ్మిన బిడ్డ
గూ జుడు= రహస్యముగా రంకు బోయి కన్న బిడ్డ
అపవిద్ధుడు =తల్లి దండ్రుల చేత విడువ బడి పెంచ బడిన బిడ్డ

No comments:

Post a Comment