Monday, November 28, 2011

నా ర్తు అమెరికా ప్ర కృతి రహస్యము

అక్టోబరు నెల వచ్చిన
ఆకులు తమ రంగు మార్చి యందము నిచ్చున్
ఇక్కడ గల చెట్లన్నియు
నేకముగా మోడు లగును నేప్రిలు వరకున్ .

1 comment:

  1. నా అమరిక ఋతువుల కలయిక

    నా ప్రకృతి నీకు నే ఇచ్చిన రుక్కు

    నీలోన నెలవై వున్నాను నా కృతి నీవు,

    మానీషా, తెలుసు కొనుము తద్వారా నన్ను

    ReplyDelete