Thursday, November 10, 2011

మమతల కోవెల

మమతల కోవెల సిరియలు
సమతా భావంబు మరియు సమ తుల్యముగాన్
మమతలు నింపుచు నుండెను
విమతుల కది రోత యయ్యె వీ క్షిం పం గాన్ .

1 comment:

  1. మమతల కోవెల సీ ర్యలు ---అని మొదటి పాదము మార్పు చేయడమైనది

    ReplyDelete