Monday, November 21, 2011

తప్పొప్పులు

తప్పులని తెలిసి యుండియు
తప్పులు దా జేయువాడు దండార్హు డగున్
ఒప్పులు జేసెడి మనుజుని
నెప్ప టికిని మఱువ కునికి నెంతయు నొప్పున్ .

1 comment:

  1. తప్పు ఏది ఒప్పు ఏది
    తప్పొప్పుల విడిచి
    ఆ కృష్ణ తత్వమున జీవనము
    సాగింపుమా జిలేబి
    నీ జన్మ భవ్య మగున్ !

    ReplyDelete