Wednesday, November 23, 2011

శ్రీ రామ రక్ష

మంచిని చేయుము , చూడుము
మంచియె శ్రీరామ రక్ష మానవుల కిలన్
మంచియె దేవుని రూపము
మంచికి నిల సాటి లేదు మఱి యొక గుణమున్

1 comment:

  1. నాడు రాముడు మంచి జేసే
    కారడవులు పట్టే
    నేడు గాంధీ మంచి గ స్వాతంత్రం తెచ్చే
    దేశం మంచి రాజకీయ వేత్తలకి గొడ్డు పోయే
    జిలేబి - మంచి ని మించి న కామన్ సెన్సు ని గైకోనవే
    వర్దిల్లెదవు

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete