Friday, December 30, 2011

ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్

మాడుగుల శేష మాంబకు
పేడియ యగు వాని తోడ బెండిలి కాగా
వీడగ ప్రాణము నయ్యెడ
నేడడుగుల బంధ మౌర !యేటికి బంపెన్ .

1 comment:

  1. ఏడేడు జన్మలు కలసి,
    కూడికతో నుందుమంచు కూరిమి తో పెన్
    డ్లాడగ ,కలహము పెచ్చై
    ఏడడుగుల బంధమౌర యేటికి పంపెన్!
    -----------

    ReplyDelete