Monday, December 26, 2011

కాకి -కోకిల సామ్యము (క వర్గము నిషిద్ధము )

రెండును జూడను నలుపులు
రెండును మఱి బల్బు వంటి యండము బెట్టున్
రెండింటి యరుపు భిన్నము
రెండింటను మిన్న తలిరు దిం డి యె నెన్నన్ .

1 comment:

  1. నలుపులు రెండును జూడను
    నలుపైనను రెండు జూడ నరులకు నేస్తం
    బలుపులు నొందని యఱుపుల
    తలపులలో జేర్చ దౌను దప్పదు రెంటిన్ .

    ReplyDelete