Sunday, December 25, 2011

పదుగు రాడు మాట పాడి గాదు

ధరను జెల్లునయ్య ! ధర్మ యుతము నైన
పదుగు రాడు మాట, పాడి గాదు
ఒకని మాట వినుచు నొం డు రు ల్గ హింప
కలసి మెలసి యున్న కలదు సుఖము .

2 comments:

  1. పదుగురాడు మాట వాడి అగును !

    జిలేబి.

    ReplyDelete
  2. పదుగు రాడు మాట పాటియై ధర జెల్లు
    ననెడు సూక్తి యుండ ,నట్లు గాక
    పదుగు రాడు మాట పాడి గాదని బల్క
    పూర యింపు నకని బోధ పడెను .

    ReplyDelete