Tuesday, December 27, 2011

కవి గౌరవ మెల్ల కావ్య గానము చెరచున్ .

కవులెల్ల వంద నీ యులు
కవి గౌరవ మెల్ల నొకడు గానము వలనన్
నవహే గావించిన
కవి గౌరవ మెల్ల కావ్య గానము చెర చున్ .

1 comment:

  1. శరభోజీ అడుగంగా త్యాగయ్య
    నే మనుజుని పొగడనని వాక్రుచ్చెన్ నాడు
    నేటి కవి ఎల్లరన్ పొగుడుటకే పుట్టి
    కవి గౌరవ మెల్ల కావ్యగానము చెరచెన్

    ReplyDelete