Saturday, January 14, 2012

మకర సంక్రమణము మతిని జెర చు

భోగ భాగ్య మిలను భూరి నొసగు నట్టి
మకర సంక్ర మణము , మతిని జెరచు
పంట రాక మిగుల పాట్లు పడుట వల్ల
నేరి కైన తప్ప దీ యవస్థ

1 comment:

  1. అరివీర బ్లాగ్ లోక భాస్కరుల
    గుండియలు ధిక్కూ ధిక్కూ మనగ
    జిలేబీ కామెంటులు కారమై
    మకర సంక్రమణము బ్లాగ్మతి ని చెరచె

    సంక్రాంతి శుభాకాంక్షలతో

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete