Tuesday, January 17, 2012

పాపులను బ్రోచులే భగవంతు డెపుడు

పాపులను బ్రోచులే భగ వంతు డెపుడు
అనెడు మాటలు సరి యగు నయ్య ? స్వామి !
భక్తు లెవ రైన భజి యించ భక్తి మీ ర
రక్ష సేయును నిరతము రక్తి తోడ .

1 comment:

  1. నేటి జన జీవన విధానమును
    తరచి చూడ పాపీ చిరాయువు
    కాలగతి న ఏమగునో ఎవరికెరుక
    పాపులను బ్రోచులే భగవంతు డెపుడు?


    జిలేబి.

    ReplyDelete