Thursday, January 19, 2012

కవిని బెండ్లి యాడి కాంత వగచె

సరిత మదిని మిగుల సంతోష మొం దెను
కవిని బెండ్లి యాడి , కాంత వగచె
ముసలి వాడు వచ్చె మొగుడు గా దన కంచు
పూర్వ పుణ్య ఫలము పురుషు డనగ .

1 comment:

  1. కని విని ఎరుగని వానిని
    కవి అని అప్ప కూతురుకి
    కట్ట బెట్ట అకటా ఆ వికట
    కవిని బెండ్లి యాడి కాంత వగచె

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete