Thursday, January 12, 2012

పందిరి మంచంబు నెక్కి ప్రసవము జేసెన్

చిందర వందర జేసిరి (పిల్లలు )
పందిరి మంచంబు నెక్కి , ప్రసవము జేసెన్
బిందుకు నెలలుం నిండగ
నందం బగు బుల్లి పిల్ల నైదవ కాన్పున్ .

1 comment:

  1. ఒక జిలేబి బిడ్డలు కలుగ వలెనని కోరి
    రావి చెట్టు చుట్టి అలసి నిదుర పోయె
    సొలసి నిదురలో ఆ భామ
    పందిరి మంచంబు నెక్కి ప్రసవము జేసెన్ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete