Friday, January 13, 2012

బలము లేని వాడు భగ వంతు డగు నేమొ?

బలము లేనివాడు భగవంతు డగు నేమొ ?
కలి యుగంబు నిదియ కలుగ వచ్చు
సకల జీవ రాశి జాతి వైరంబును
మఱచి కలిసి మెలిసి మసల వచ్చు

1 comment:

  1. మొదట తానొక్కడే
    తనని తప్పించి వేరోక్కండు లేడట
    ఆతని నించి సర్వ సృష్టి ,బలం వ్యాప్తం
    బలము లేని వాడు భగవంతుడగు నేమొ !

    (నాసదీయ సూక్తం లో , ఆనీదవాతగ్ స్వధయా తదేకం తస్మాద్దాన్యం న పరః కించ నాస)

    సంక్రాంతి శుభ కామనలతో

    జిలేబి.

    ReplyDelete