Tuesday, January 24, 2012

కడలి నీ రంతయు ను నిండె గడవ లోన

గాలి వానకు పొంగెను కట్ట దరికి
కడలి నీ రంతయును , నిండె గడవ లోన
చూరు వెంబడి జారెడు చుక్క లన్ని
వాన జోరుగ నింటిపై పడుట వలన .

1 comment:

  1. (శంకరాభరణం-సమస్యా పూరణం-మంగళవారం 24 జనవరి 2012 ) ,
    మత్స్య రూపమ్ము దాల్చు సమయము నందు
    మనువు చేతి కలశమందు మాధవుండు
    జలచరముగ నొదిగె నక్కజముగ ,నట్లె
    కడలి నీరంతయును నిండె గడవలోన.
    ---------------

    ReplyDelete