Saturday, March 3, 2012

కోతి కూత కూసె గోడి వలెనె

కోడి కూత కూసె గోడి వలెనె నట
కాల మహిమ లయ్య! కాద యిదియ ?
ఒకరి మాట లొకర యోలి పలుకు చుంటి
రికద! వింత లేదు నికను మనకు .

2 comments:

  1. జూ కి వెళ్ళెను ఒక కొంటెకోణంగి
    మ్యాకు దోనాల్డు చికను బర్గరు తోటి
    కోతి కి ఈ చికను బర్గరు వేయంగ
    కోతి కూత కూసె గోడి వలెనె !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete