Saturday, July 7, 2012

పద్య రచన -44

తెల్ల  మల్లియ   లయ్యవి  యుల్ల మలర
గుత్తు  లొ య్య న  వాసన  గుప్పు  మనును
చూడ  నబ్బుర  మగు నయ్య !  చూపరు  లకు
దాని  యందము  పొగడ గ  దరమె  నాకు ?

No comments:

Post a Comment