Tuesday, July 17, 2012

పద్య రచన -54

చిత్ర  మయ్యది  సింహంబు  చిత్ర  మందు 
కదులు  చున్నది  చేతన  కలిగి  నట్లు 
మీ ద  కురుకు నేమొ ? భయము  నొందు  చుండె 
కావ ,రారయ్య!  వేగమె  కద లి  రండు .

No comments:

Post a Comment