Thursday, July 19, 2012

పద్య రచన -55

చంద్ర  బింబము బోలిన  చంద్ర  బోస !
దేశ  స్వారాజ్య  మార్జించు  ధీ ర  జనుడ !
యెందు  కేగితి  వీ వయ్య ! యుందు వెచట ?
వందనంబులు  నీ కివె  వంద లాది .

No comments:

Post a Comment