Sunday, July 22, 2012

పద్య రచన -59.

రామ  నామంబు  జెక్కిన  రాళ్ళు పేర్చి 
సేతు  గట్టెను వానర  సైన్య  మచట 
రామ  లక్ష్మణు  లిరువురు  రణము  సేసి 
సంహ రించిరి రావణు సఖుల తోడ 

No comments:

Post a Comment