Sunday, July 8, 2012

తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల

ఆదరించుము  మనసార   హాయి  గొలుపు
తల్లి  బాసను,  రోసిరి  పిల్ల  లెల్ల
రాం గ్ల  భాషను   జదు వగ   యావ  లేక
దేశ  భాషల  యందున  తెలుగు  లెస్స .

No comments:

Post a Comment