Monday, July 9, 2012

కుష్టు రోగి సేవ కూ డు వెట్టు

తృప్తి  కలుగ  జేయు  నాప్తు  డ గును  గూడ
కుష్టు  రోగి సేవ,  కూ డు  వెట్టు
చదువు  లన్ని  బాగ  చదివిన  వారికి
ధనము  లోన  మిన్న  ధనము  విద్య 

No comments:

Post a Comment