Wednesday, July 11, 2012

పెండ్లి కానట్టి పిల్లకు బిడ్డ పుట్టె

పెండ్లి  కానట్టి  పిల్లకు  బిడ్డ  పుట్టె
అంత  రార్ధము  జవ్వనం  బగుట  వలన
కాలు  జారంగ  ఫలితము  కడుపు  వచ్చె
అబ్బురం బిందు  లేదయ్య!   సుబ్బ రావ!

No comments:

Post a Comment