Tuesday, July 17, 2012

వచ్చిన పని సఫల మయ్యె వైరము హె చ్చెన్

హెచ్చగు  సంతో షం బున 
వచ్చిన  పని సఫల మయ్యె,  వైరము  హె చ్చెన్ 
నచ్చక  భూ పంప కములు 
పిచ్చిక  సోదరుల  మధ్య  పెనుమద  మందున్ 

No comments:

Post a Comment