Friday, July 20, 2012

కపిని వలచి గిరిజ తపము సేసె

ప్రీ తి  కలిగి  లక్ష్మి  పెండ్లి  యాడెను  గద !
కపిని  వలచి , గిరిజ  తపము  సేసె 
శివుని దాను  పెండ్లి చేసి  కొనంగను 
ఆదు  కొం ద్రు  మనల  నాలు  మగలు 

No comments:

Post a Comment