Saturday, July 21, 2012

పడమటి గాలులు చొర బడి పట్టుకు పోయెన్

ఎడదకు  బలమును  నిచ్చును 
పడమటి  గాలులు, చొర బడి   పట్టుకు  పోయెన్ 
నిడు వాలుపు  జటల  వాడు 
వడి  వడి గా  దొరికి నన్ని వస్తువు  లెన్నో .

No comments:

Post a Comment