Tuesday, July 24, 2012

సంహ రించు వాడు సచ్చ రితుడు

నీ చ గతులు బొందు  నిష్కార ణం బుగ
సంహ రించు వాడు,  సచ్చ రితుడు 
మంచి  చెడ్డ  లరసి  మస లు వాడు, భువిని 
నూటి  కొకడొ  యుండు  కోటి కొకడొ .

No comments:

Post a Comment