Wednesday, July 11, 2012

గాలి యాడక మరణించె కైక విభుడు

బొగ్గు  గని  లోన  నెందరో  బూ డి  దై రి
గాలి  యాడక,  మరణించె   కైక  విభుడు
సుతుడు  రాముని  నెడబాటు  శోకము  నన
తనుజు  మరణంబు  శాపము  తండ్రి  కకట .

No comments:

Post a Comment