Saturday, July 14, 2012

కోటి కంటె యొకటి మేటి గాదె

చేయ  యాగ తతులు   చిరు బురు  లాడుచు
కోటి  కంటె,  యొకటి  మేటి  గాదె
సత్య  భాష ణం బు  సతతము  విడువక
సత్య  మేవ  జయతి  సకలమునకు

No comments:

Post a Comment