Wednesday, July 11, 2012

దత్త పది ---కరము ,తరము ,వ ర ము ,హ ర ము


దుస్స సేనుని  చేష్టలు దుఃఖ కరము
వాని  గడ తేర్చి  కాపాడు  వాని నుండి
హర ! ముకుంద !వరమది  చేయంగ  నిపుడు
నీ క  తరములె కావగ నిజము  గాను 

No comments:

Post a Comment