Sunday, July 15, 2012

బద్ధ కంబు నిద్ర పాడు చేయు

ఉండ కూడ దెపుడు  మెండుగ జనులకు
బద్ధ కంబు,  నిద్ర  పాడు  చేయు
తేప తేప  మిగుల తేనీరు  సేవించ
కంటి  నిండ నిదుర  కలుగు  సుఖము 

No comments:

Post a Comment