Tuesday, July 3, 2012

పితరునివ ధించి తిను నట్టి సుతు డె హితుడు

కొమరు డెక్కడుం డు ను జూడ   కువల యమున
పితరునివ ధించి తిను నట్టి,  సుతు డె హితుడు
సత్ప్రవర్తన  గలుగుచు  సౌమ్యుడైన
వాని  జన్మము  సఫలము  వసుధ లోన .

No comments:

Post a Comment