Tuesday, July 10, 2012

తండ్రి నేర్పు విద్య తప్పు గాదె

తండ్రి  నేర్పు  విద్య  తప్పు  గాదె  యనుట
నిజము ,  తండ్రి  మంచి  నేర్పు  నెపుడు
కొడుకు  బాగు  మదిని  గోరుట  లె స్స యె
తండ్రి  కొడుకుల  యను బంధ  మెండు  గాదె !

No comments:

Post a Comment