Thursday, July 5, 2012

సానిన్ గొల్చిన లభించు సంపద లెల్ల న్

 న్యూనత  భావన   జూతురు
సానిన్,  గొల్చిన  లభించు  సంపద  లెల్ల న్
మానక  యా  శంకరు నే
పూ నికతో  గొల్వ ,మేలు  పుర  మంతటి కిన్

No comments:

Post a Comment