Thursday, July 5, 2012

పట్టు నాజాను బాహువే ప్రభువు మాకు

ప్రజల  సేమమే  కద నిల  ప్రభుత  కాయు
పట్టు , నాజాను  బాహువే  ప్రభువు  మాకు
నీ ల  మేఘపు  దేహుడు  చాల  దయుడు
శత్రు  భీ క రు  డైనట్టి   శా ర్జ్న  ధన్వి .

No comments:

Post a Comment