Thursday, August 30, 2012

రాజ్ కపూర్ -శ్రీ 420 సినిమా

రాజ్ కపూర్ -శ్రీ 420 సినిమా లో ...
मेरा   जू टा है जपानी 
ये  पतलून आंग्ली स्तानी 
सर पे  लाल टोपी रू सी 
फिर भी  दिल है  हिन्दू स्तानी 
నా  కాలి  బూ టు  జపాను  దేశానిది ,నేను  ధరించిన  దుస్తులు ఆంగ్ల  దేశానివి 
నా తల మీది   టో పీ  రష్యా  దేశానిది .కాని  నా హృదయం  మాత్రం హిందూ 
దేశానిదే . 

No comments:

Post a Comment