Friday, August 3, 2012

పద్య రచన -71

చిత్త  శుధ్ధిగ  జేసెద సేవ నీకు
ముక్తి కోసము నెప్పుడు  మ్రొక్క  నిన్ను 
పారమార్ధికమునకునే పాటు పడుదు
ఎల్ల వేళల  జూడుము  చల్లగాను

No comments:

Post a Comment