Thursday, August 9, 2012

పద్య రచన -77




గాలి  గోపుర మయ్యది కనబడునది
శిల్ప సౌందర్య  మహిమను జెప్ప దగునె?
ఆలయంబున వసియించు నంబ కిపుడె
పూజ సేతును మనసార పూల తోడ

No comments:

Post a Comment