Friday, August 10, 2012

పద్య రచన -78



బలము లేదింక మూర్చయు  వచ్చె  నకట
పోవు చున్నవి ప్రాణాలు బొంది నుండి
 దినము దినమును  కృ శి యిం చే  దేహమింక
కావ రావయ్య! పరమాత్మ! కదలి రమ్ము

No comments:

Post a Comment