Friday, August 17, 2012

పద్య రచన =వరాహావతారము -84

చోద్య మరయగ పుడమిని  చుట్ట  చుట్టి 
దాన  వుడక ట  సంద్రాన  దాచి పెట్ట 
పంది  రూపము  దాలిచి  పద్మ  నాభు 
డవని  గొని దెచ్చె  సర్వులు  హర్ష  మొంద .

No comments:

Post a Comment