Saturday, August 18, 2012

పద్య రచన -85,నరసింహావతారము

నరసహిత  సింహ రూ పుడ !
నురమున నే  నిల్పు కొందు  నో  నర  సింహా !
నిరతము  నీ దయ  జూపుము 
పరమాత్మా ! నన్ను  జూడు  ప్ర హ్లాదు వలెన్ . 

No comments:

Post a Comment