Wednesday, August 22, 2012

పద్య రచన -90,శ్రీ కృష్ణుడు

 పుట్టి  నాడవు   చెరసాల  పుణ్య భూమి
బెరిగి  నాడవు గోకుల పెద్ద  లె దు ట 
చంపి  నాడవు   కం సాది  శత్రువులను 
నిన్ను  పొగడంగ  జాలను వెన్న  దొంగ !

No comments:

Post a Comment