Tuesday, August 28, 2012

పద్య రచన -96,గిడుగు రామ మూ ర్తి

తెలుగు  సాహిత్య  రంగాన్ని  తీ ర్చి  దిద్ది 
నీ ది  యగు  శైలి  నొకదాని  నిగ్ర హించి 
తెలుగు  భాషకు  వన్నెను  దెచ్చి నావు 
గిడుగు  రామ్మూ ర్తి ! వంద నా  లిడుదు నీ కు .

No comments:

Post a Comment