Wednesday, August 29, 2012

పద్య రచన -97,కుంభ కర్ణుడు

 కుంభ  కర్ణుని  నిద్రయు , కునుకు  పాట్లు 
కలుగు  మనుజుని  వెంటాడు  పలు ని డుములు 
కుంభ  కర్ణుడ ! నిన్నిదె  గోరు చుంటి 
నిదుర  లెమ్మిక  యుదయాన  నేటి నుండి .

No comments:

Post a Comment