Saturday, August 11, 2012

చీకాకులె సుఖము నొసగి చింతలు బాపున్


ఆకర మన్ని యిడుములకు
చీకాకులె,  సుఖము నొసగి చింతలు బాపున్
ఏకాగ్రతతో  ధ్యానము
లోక హితార్ధమగు సేవలోన   జెలంగున్ .

No comments:

Post a Comment