Wednesday, August 15, 2012

చేరె నవ రసమ్ము లలోన నీ రసమ్ము

 అద్భుత మనియెడి  రసము నవసరమయి 
చేరె ,నవ ర స మ్ము ల లోన నీ ర స మ్ము 
నదియ  జూడగ నెందును  నరయ  రాదు 
రసము లనగను దొమ్మిది  పొసగు  సుమ్ము .

No comments:

Post a Comment