Friday, August 17, 2012

పంది పుటుక్కున గొఱి కెను భామిని పెదవిన్ .

అందమగు  భామ లిరువురు 
పందిరి  మంచంబు  నెక్కి పాటలు  పాడన్ 
నిందిర ! రావా యను పిలు 
పంది, పుటుక్కున  గొఱి కెను భామిని  పెదవిన్ .

No comments:

Post a Comment