Saturday, August 18, 2012

నర సింహా ! నిన్ను నమ్మి నాశన మైతిన్

అరమరిక  లేక  గొలిచెద 
నర సింహా ! నిన్ను,  నమ్మి నాశన  మైతిన్ 
గురువని  పూ ర్తిగ  వానిని 
నేరిని  నిల  నమ్మ రాదు నీ శుని  దప్పన్ 


No comments:

Post a Comment